Film actor Kamaal R Khan, who is popularly known for his weird statements and comments made a massive controversial tweet after the Indian Premier League (IPL) 2019 final was won by the Mumbai outfit at the Rajiv Gandhi International Stadium.
#ipl2019
#iplfinal
#mumbaiindians
#chennaisuperkings
#msdhoni
#rohitsharma
#Ambani
#KamaalRashidKhan
ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కావాలనే ఓడిపోయిందా? అంటే అవుననే అంటున్నాడు బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.